
Food
Healthy Morning Foods: ఉదయం పరగడుపున ఏం తింటే మంచిది? రోజును హెల్తీగా ప్రారంభించేందుకు ఈ 8 ఆహారాలు ట్రై చేయండి
Healthy Morning Foods: ఉదయం నిద్రలేచిన తర్వాత తీసుకునే ఆహారం రోజువారీ పోషణలో ముఖ్యమైన భాగం. రాత్రంతా ఆహారం తీసుకోకపోవడంతో ఉదయానికి శరీరానికి నీరు, శక్తి, పోషకాలు అవసరమవుతాయి. అందుకే రోజును తగినంత నీరు, సమతుల్యమైన అల్పాహారంతో ప్రారంభించడం…
శనివారం, 1 ఆగస్టు 2026