
Telangana
TGSRTC: కార్తిక మాసం బస్సులు.. మీ కాలనీ నుంచే ఆలయ యాత్ర! బుకింగ్ వివరాలివే
TGSRTC: కార్తిక మాసంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకుంటున్నారా? మీ కాలనీ నుంచే యాత్ర ప్రారంభించే సౌకర్యాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘పుణ్యక్షేత్ర దర్శిని’ పేరుతో గ్రేటర్ హైదరాబాద్లోని కాలనీలు,…
మంగళవారం, 10 నవంబర్ 2026