
Rayalaseema : రాయలసీమ రైతుపై ప్రమాద ఘంటికలు.. టమాటా ధర పతనం
Rayalaseema : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పంట టమాటా ధర పతనమైంది. రాయలసీమ రైతులపై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఇప్పటికే కుప్ప కూలిపోయిన ఉల్లి, అరటి, చినీకి తోడు టమాటా అమ్మకం ధరలు పడిపోయాయి. రైతన్నలు దిక్కుతోచని స్థితిలోకి…







