
Andhra Pradesh
Roja Selvamani: జీ తెలుగులో ‘ది ఫ్యామిలీ అసెంబ్లీ’.. హోస్ట్‌గా రోజా, సమ్మర్ ఎంటర్టైన్మెంట్కు శ్రీకారం
Roja Selvamani: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలను అందిస్తూ ముందుకు సాగుతున్న Zee Telugu ఈ వేసవిలో ప్రత్యేక వినోద కార్యక్రమాలతో సిద్ధమైంది. ఉత్కంఠభరితమైన సీరియల్స్‌తో పాటు వినోదాత్మక షోలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు..…
శనివారం, 18 ఏప్రిల్ 2026