
Andhra Pradesh
Rushikonda Palace News: ఆతిథ్య రంగానికి రుషికొండ ప్యాలెస్.. టెండర్లకు 120 రోజుల గడువు, ప్రజలకు సందర్శన అవకాశం
Rushikonda Palace News: విశాఖపట్నం రుషికొండపై నిర్మించిన భవన సముదాయాన్ని ఆతిథ్య రంగానికి వినియోగించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నవంబర్ 27న జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులకు ఆమోదం లభించింది. ప్రభుత్వ–ప్రైవేటు…
ఆదివారం, 29 నవంబర్ 2026