Cinema
Kamal Haasan: సోషల్ మీడియా రీల్స్లోనే జీవితం లేదు.. సీఎం కావాలంటే.. కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు
Kamal Haasan: తమిళ సినీ దిగ్గజం, మక్కల్ నీది మయ్యం (MNM) అధ్యక్షుడు కమల్ హాసన్ మరోసారి తన రాజకీయ ఆలోచనలను స్పష్టంగా వెల్లడించారు. నేటి యువత సోషల్ మీడియా రీల్స్ ప్రపంచానికే…