Andhra Pradesh
POCSO Act: అధికారుల సమన్వయంతో పోక్సో కేసుల్లో సత్వర పరిష్కారం
POCSO Act: బాలలపై నేరాలకు పాల్పడిన కేసులలో న్యాయ, పోలీస్, చైల్డ్ వెల్ఫేర్ శాఖల సమన్వయంతో పనిచేసి నిందితులకు సత్వరమే శిక్ష పడేలా చూడాలని ఏపీఎస్ఎల్ఎస్ఏ సభ్య కార్యదర్శి మజ్జి బబిత తెలిపారు.…