
PM Kisan 24th Installment: రైతులకు రూ.2,000 సాయం.. మీ పేరు ఉందో ఇలా చెక్ చేసుకోండి!
PM Kisan 24th Installment: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం మరో విడత సాయం చర్చనీయాంశంగా మారింది. అక్టోబర్ 30న రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ కానున్నట్లు…




