
International
Trump UFO Comments: ఎఫ్–22ను దాటేసిన గుండ్రని వస్తువు? పైలట్ల అనుభవాలపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
Trump UFO Comments: అమెరికా యుద్ధ విమానం ఎఫ్–22 పక్కనుంచి గుండ్రని వస్తువు అత్యంత వేగంగా వెళ్లిందని పైలట్లు తనకు చెప్పినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వారి విమానం ప్రయాణిస్తున్న వేగానికి సుమారు మూడు రెట్ల వేగంతో…
మంగళవారం, 10 నవంబర్ 2026