Andhra Pradesh
Panakala Lakshmi Narasimha : అద్భుత మహత్యం.. మంగళగిరి పానకాల లక్ష్మీనారసింహుడు
Panakala Lakshmi Narasimha : ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం. గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న ఈ క్షేత్రం వేలాది ఏళ్ల చరిత్రను సొంతం చేసుకుంది.…