Cinema
Amazon Prime Video: ఈ వారం ఓటీటీలో వినోదాల జాతర.. జాలీ ఎల్ఎల్బీ 3 నుంచి స్పైడర్ నోయిర్ వరకు భారీ లైనప్!
Amazon Prime Video: ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాల సందడి తక్కువగా ఉండటంతో ప్రేక్షకుల దృష్టి పూర్తిగా ఓటీటీలపై పడింది. ముఖ్యంగా ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, డాక్యుమెంటరీలు వరుసగా విడుదలవుతుండటంతో…