
Cinema
Prabhas : ప్రభాస్, త్రిష పేర్లతో నిజంగానే ఊర్లు ఉన్నాయా? వైరల్ అవుతున్న బోర్డుల వెనుక అసలు కథ ఇదే!
Prabhas : సినీ తారలపై అభిమానులు చూపించే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన హీరోల కోసం భారీ కటౌట్లు ఏర్పాటు చేయడం, పాలాభిషేకాలు చేయడం, గుడులు కట్టించడం, విగ్రహాలు ప్రతిష్ఠించడం వంటి ఘటనలు గతంలో…
గురువారం, 16 జూలై 2026