Sports
Test Cricket History: టెస్టు క్రికెట్లో అత్యల్ప స్కోర్లు.. 26 పరుగులకే ఆలౌట్ అయిన న్యూజిలాండ్, భారత్‌ది ఏ స్థానం?
Test Cricket History: టెస్టు క్రికెట్ అంటేనే సహనం, పట్టుదల, సాంకేతిక నైపుణ్యానికి అసలైన పరీక్ష. ఐదు రోజుల పాటు సాగే ఈ ఫార్మాట్లో ఒక బ్యాటింగ్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టుకోవడం అంత సులభం…