
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్‌తో అన్నదాతకు భారీ దెబ్బ.. 26 లక్షల ఎకరాల్లో వరి సాగుపై ప్రభావం!
Arnab Cyclone: అర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ ఉపాధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే తీవ్ర వర్షాభావం, పెరిగిన సాగు…




