Akhil Akkineni: ‘నన్ను ఇంటికి తీసుకెళ్లిపోండి’.. అఖిల్ అక్కినేని ఎమోషనల్ స్పీచ్.. ‘లెనిన్’తో బలమైన కంబ్యాక్‌పై ఆశలు
Akhil Akkineni: అక్కినేని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘లెనిన్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ భావోద్వేగ క్షణాలకు వేదికైంది. గత రెండున్నరేళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న అఖిల్ అక్కినేని, ఈ కార్యక్రమంలో తన…





