
IPL 2027: ఐపీఎల్కు ఆస్ట్రేలియా స్టార్లు దూరం?.. ఫ్రాంచైజీలకు షాక్ తప్పదా? అసలు కారణమిదే!
IPL 2027: ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన టీ20 క్రికెట్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)కు వచ్చే సీజన్లో అనూహ్య పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐపీఎల్ 2027లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ల భాగస్వామ్యంపై అనిశ్చితి నెలకొంది.…



