
Auto Sales: పెట్రోల్ కార్లకు బిగ్ షాక్.. తొలిసారి వాటినే దాటేసిన CNG, Hybrid, EVలు.. No.1 కారు ఇదే!
Auto Sales: భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఊహించని మార్పు మొదలైంది. ఒకప్పుడు కొత్త కారు కొనాలంటే ముందుగా పెట్రోల్ లేదా డీజిల్ మోడల్ గురించే ఆలోచించే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు భారతీయ వినియోగదారుల ప్రాధాన్యతలు వేగంగా మారుతున్నాయి.…


