
Telangana
Sircilla Road Accident: సిరిసిల్ల రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. మణికుమార్ కుటుంబానికి కేసీఆర్ భరోసా
Sircilla Road Accident: ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో కొన్నేళ్లుగా అటెండర్‌గా పనిచేస్తున్న కస్తూరి మహేందర్‌రెడ్డి అలియాస్ మణికుమార్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ముస్తాబాద్ మండలం బంధనకల్ సమీపంలో సోమవారం రాత్రి లారీ బైక్‌ను ఢీకొట్టింది. మణికుమార్ అక్కడికక్కడే…
బుధవారం, 25 నవంబర్ 2026