
Mamta Mohandas on Jr NTR: అమెరికాలో ఉండగా తారక్ నుంచి ఫోన్.. ఆ సంభాషణను గుర్తుచేసుకున్న మమత
Mamta Mohandas on Jr NTR: అమెరికాలో ఉన్నప్పుడు ఓ రోజు అనుకోకుండా జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఫోన్ వచ్చిందని నటి, గాయని మమతా మోహన్‌దాస్ గుర్తుచేసుకున్నారు. తన నంబర్ ఎలా దొరికిందని అడిగితే, ఊరికే ఫోన్ చేశానని తారక్…


