
Guna News: ట్యాంకర్ బోల్తా.. నూనె కోసం జనం ఎగబడ్డారు.. కానీ అసలు విషయం తెలిసి షాక్!
Guna News: మధ్యప్రదేశ్‌లోని గుణా జిల్లాలో ఓ ట్యాంకర్ బోల్తా పడటంతో రోడ్డుపై పెద్ద మొత్తంలో నూనె లీకైంది. ట్యాంకర్ నుంచి నూనె బయటకు వస్తున్న విషయం తెలియగానే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి…


