Cinema
OTT Releases: వినాయక చవితి వీకెండ్లో ఓటీటీ సందడి.. ఇరుముడి నుంచి లస్ట్ స్టోరీస్ 3 వరకు ఇవే కొత్త సినిమాలు, సిరీస్లు
OTT Releases: వినాయక చవితి పండుగతో తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. పండుగ వాతావరణానికి తోడు ఈ వీకెండ్లో థియేటర్లలోనూ, ఓటీటీల్లోనూ సినీ ప్రియులకు వినోదం అందుబాటులోకి వస్తోంది. థియేటర్లలో కొత్త సినిమాలు…