Trending/Viral
Nagaland Heavy Rains: నాగాలాండ్‌లో భారీ వర్షాల బీభత్సం.. కొండచరియలతో కూలిన DTO భవనం, రోజుకు 8 అంగుళాలు కుంగుతున్న భూమి
Nagaland Heavy Rains: నాగాలాండ్‌లో రుతుపవనాల వర్షాలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. నిరంతర భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, భూమి కుంగిపోవడం వల్ల తుయెన్సాంగ్ జిల్లా తీవ్ర ప్రమాద పరిస్థితులను ఎదుర్కొంటోంది. తాజాగా…