
Crime News
Mahabubnagar Crime: ఎకరంన్నర భూమి కోసం ఘోరం.. మరదలిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన బావలు!
Mahabubnagar Crime: ఆస్తి వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భర్తకు వారసత్వంగా రావాల్సిన ఎకరంన్నర భూమిని తన పేరుతో పట్టా చేయించుకోవడమే ఓ మహిళ పాలిట శాపంగా మారింది. మతిస్థిమితం సరిగా లేని భర్తకు అండగా నిలిచి…
బుధవారం, 4 నవంబర్ 2026