Cinema
Kavin Twins: తండ్రైన తమిళ హీరో కవిన్.. కవలలకు జన్మనిచ్చిన మోనికా.. ఒక బాబు, ఒక పాప!
Kavin Twins: తమిళ సినీ హీరో కవిన్ ఇంట డబుల్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. కవిన్, ఆయన భార్య మోనికా తల్లిదండ్రులయ్యారు. మోనికా కవలలకు జన్మనివ్వగా.. వారిలో ఒక బాబు, ఒక పాప ఉన్నారు.…