National
Jogi Ramesh: జోగి రమేష్ ఇంట ఏం జరుగుతోంది? కోడలి ఫిర్యాదుతో కుటుంబ వివాదం రచ్చకెక్కిందా?
Jogi Ramesh: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. అయితే ఈసారి రాజకీయ ప్రత్యర్థులతో మాటల యుద్ధమో, ప్రభుత్వంపై విమర్శలో కారణం కాదు. ఆయన కుటుంబానికి…