
Telangana
Elephant Tusks Seized: హైదరాబాద్లో ఏనుగు దంతాల విక్రయంపై డీఆర్ఐ దాడి.. 17 కిలోల దంతాలు, ఐవరీ వస్తువులు స్వాధీనం
Elephant Tusks Seized: హైదరాబాద్లో వన్యప్రాణుల అక్రమ వ్యాపారంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు కీలక చర్యలు చేపట్టారు. ఏనుగు దంతాల అక్రమ విక్రయానికి సంబంధించిన లావాదేవీ జరుగుతున్న సమయంలో ముగ్గురిని అదుపులోకి తీసుకుని, వారి…
శుక్రవారం, 2 అక్టోబర్ 2026