
Sports
IPL 2027 Mini Auction: ఆర్యవీర్ 361 పరుగులు.. మోహిత్ చివరి బంతికి ఫోర్.. ఇద్దరి బేస్ ప్రైస్ ₹30 లక్షలు
IPL 2027 Mini Auction: పాకిస్థాన్‌తో అండర్-19 ఆసియా కప్ ఫైనల్లో ఆర్యవీర్ సెహ్వాగ్ ఓపెనర్‌గా భారత్‌కు పునాది వేశాడు. అదే మ్యాచ్‌లో పదో నంబర్లో దిగిన మోహిత్ ఉల్వా చివరి బంతికి ఫోర్ కొట్టి టైటిల్ అందించాడు.…
గురువారం, 26 నవంబర్ 2026