
Trending/Viral
iPhone 18: ఆపిల్ సంచలన మార్పు.. ఈసారి ప్రో మోడల్స్ ముందుగా, సాధారణ ఐఫోన్ 2027లో!
iPhone 18: ఆపిల్ సాధారణంగా ప్రతి ఏడాది సెప్టెంబర్లో కొత్త ఐఫోన్ సిరీస్ను ఒకేసారి పరిచయం చేస్తుంది. కానీ 2026లో మాత్రం ఈ సంప్రదాయానికి బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. తాజా నివేదికలు, సరఫరా గొలుసు సమాచారాన్ని బట్టి…
శుక్రవారం, 21 ఆగస్టు 2026