
Telangana
Telangana : అమెరికాలో పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి
Telangana : అమెరికాలో చదువు, ఉద్యోగాల కోసం వెళ్లిన ఒక తెలంగాణ యువకుడు పోలీసుల కాల్పులకు బలయ్యాడు. కాలిఫోర్నియాలో సెప్టెంబర్ 3న జరిగిన ఈ ఘటనలో మహబూబ్నగర్ జిల్లా యువకుడు మహ్మద్ నిజాముద్దీన్ (29) మరణించాడు. శాంటాక్లారా పోలీసులు…
శుక్రవారం, 19 సెప్టెంబర్ 2025