
National
Shopian Hailstorm: షోపియాన్‌లో వడగళ్ల బీభత్సం.. నేలరాలిన ఆపిల్స్, రైతులకు కోట్ల నష్టం!
Shopian Hailstorm: జమ్మూకశ్మీర్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్, కుల్గాం జిల్లాల్లో భారీ వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. కోతకు సిద్ధమవుతున్న ఆపిల్ పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. చెట్లపై…
ఆదివారం, 16 ఆగస్టు 2026
