International
Gulf Jobs Crisis: గల్ఫ్‌లో ఉద్యోగాల సంక్షోభం.. భారతీయులకు గడ్డు పరిస్థితులు..
Gulf Jobs Crisis: ఉపాధి కోసం ప్రతి ఏడాది లక్షలాది మంది భారతీయులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఒమాన్, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు.…