
Business
Google India Layoffs: గూగుల్ క్లౌడ్ ఇండియాలో 30 పోస్టుల కోత.. కంపెనీ ఏం చెప్పింది?
Google India Layoffs: భారత్లో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నారన్న ప్రచారాన్ని గూగుల్ ఖండించింది. అయితే, గత వారం గూగుల్ క్లౌడ్ ఇండియా విభాగంలో సుమారు 30 ఉద్యోగ పోస్టులను రద్దు చేసినట్లు వెల్లడించింది. పని ప్రాధాన్యాలను మార్చుకోవడంలో భాగంగా…
బుధవారం, 25 నవంబర్ 2026