
Mount Erebus: బంగారం కురిపించే అగ్నిపర్వతం గురించి తెలుసా? రోజూ 80 గ్రాముల పసిడి ధూళి.. శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్న మౌంట్ ఎరెబస్
Mount Erebus: అగ్నిపర్వతం అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఎర్రటి లావా, మండే బూడిద, విషపూరిత వాయువులు. కానీ ప్రపంచంలో ఒక అగ్నిపర్వతం మాత్రం వీటితో పాటు బంగారు ధూళిని కూడా విడుదల చేస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.…







