
Gold Price Today (30-06-2023): మరింత తగ్గింది… ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇవీ..
Gold Price Today (30-06-2023): బంగారం ధర పతనం ఆగడం లేదు. వరుసగా తగ్గుతూనే వస్తోంది. పసిడి ధర అమాంతం తగ్గుతున్నప్పటికీ కొనుగోలు చేసే వారి సంఖ్య మాత్రం తక్కువగానే కనిపిస్తోంది. తాజాగా ఇవాళ 10 గ్రాముల 22…








