
Telangana
Rajanna Sircilla Online Betting Case: ఆన్లైన్ బెట్టింగ్లో నష్టాలు.. అమ్మమ్మ బంగారు గొలుసు చోరీ కేసులో మనవడు అరెస్ట్
Rajanna Sircilla Online Betting Case: ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలైన ఓ యువకుడు తన అమ్మమ్మ మెడలోని బంగారు గొలుసును బలవంతంగా లాక్కెళ్లాడని పోలీసులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో…
ఆదివారం, 29 నవంబర్ 2026