
Telangana
Indiramma Indlu: హైదరాబాద్ టవర్లకు ఉచిత రిజిస్ట్రేషన్.. మూడో, నాలుగో విడతలపై మంత్రి కీలక ప్రకటన
Indiramma Indlu: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక సమాచారం ఇచ్చారు. ఇప్పటికే రెండు విడతల్లో ఇళ్లు మంజూరు చేశామని, రాబోయే రోజుల్లో మూడో, నాలుగో విడతల్లోనూ అర్హులైన…
శుక్రవారం, 27 నవంబర్ 2026