
International
Dubai Run 2026: చీరకట్టులో 10 కిలోమీటర్ల పరుగు.. దుబాయ్ రన్లో అందరి చూపు కాంచన నాయర్పైనే!
Dubai Run 2026: గత ఏడాది రిజిస్ట్రేషన్ గడువు దాటిపోవడంతో దుబాయ్ రైడ్లో పాల్గొనే అవకాశం కోల్పోయారు కాంచన నాయర్. ఈసారి ముందే పేరు నమోదు చేసుకున్నారు. కానీ అప్పటికి ఆమె దగ్గర సైకిల్ లేదు. పైగా సైకిల్…
శుక్రవారం, 27 నవంబర్ 2026