
Andhra Pradesh
Andhra Crime: గంజాయి స్మగ్లింగ్ లో కొత్తగా పెళ్లయిన దంపతులు.. విజయనగరంలో నలుగురు అరెస్ట్
Andhra Crime: ఒడిస్సా రాష్ట్రం నుంచి కర్ణాటకలోని బెంగుళూరుకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న యువ దంపతులు సహా నలుగురిని విజయనగరం పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసుల అప్రమత్తతతో భారీ మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి…
గురువారం, 16 ఏప్రిల్ 2026