National
Social Media: సోషల్ మీడియా Vs ప్రజాస్వామ్యం.. డిజిటల్ యుగంలో ఎన్నికలపై ఎవరి ప్రభావం ఎక్కువ?
Social Media: ఒకప్పుడు ఎన్నికల్లో విజయాన్ని నిర్ణయించేది భారీ సభలు, ఇంటింటి ప్రచారం, పార్టీ కార్యకర్తల బలం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు, ఆర్టిఫిషియల్…