
Punganur: పుంగనూరు చిన్నారి హత్య కేసులో దోషుల్ని వదలం
Punganur: చిత్తూరు జిల్లా పుంగనూరులో తొలుత అదృశ్యమై అనంతరం హత్యకు గురైన చిన్నారి కేసులో దోషుల్ని వదిలే ప్రసక్తే లేదని హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. బాలిక హత్య కేసులో ఐదుగురు అనుమానితులను గుర్తించడమే కాకుండా ముగ్గురిని…





