Crime News
FIR: మీపై ఎఫ్ఐఆర్ నమోదైతే ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా?
FIR: గ్రామాల్లో, కుటుంబాల్లో, స్నేహితులు, బంధువుల మధ్య చిన్నపాటి గొడవలు సహజం. ఇలాంటి కొన్ని సందర్భాల్లో కేసులు కూడా పెట్టుకుంటూ ఉంటారు. కొన్ని రకాల కేసులు పోలీస్ స్టేషన్ (Police Station) పరిధిలోనే…