
Cinema
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌పై AI వీడియో కలకలం.. చుట్టమల్లే వివాదంపై హీరోయిన్ కీలక స్పందన, కఠిన చర్యలకు వార్నింగ్
Janhvi Kapoor: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరుగుతున్న కొద్దీ దాని దుర్వినియోగానికి సంబంధించిన ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా సినీ తారల ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరమైన కంటెంట్‌గా మార్చడం తీవ్ర చర్చకు దారితీస్తోంది.…
శనివారం, 3 అక్టోబర్ 2026
