
Tirumala Laddu: కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దర్యాప్తు ముమ్మరం
Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వేగం పెంచింది. ఏఆర్ డెయిరీతో సహా గత టీటీడీ బోర్డులో కొందరు బాధ్యులకు నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. నిన్న టీటీడీ ప్రొక్యూర్…








