Gold Rates Today (15-06-2023): భారీగా తగ్గిన బంగారం.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా..
Gold Rates Today (15-06-2023): అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి పతనమైంది. వడ్డీ రేట్ల పెంపుపై అమెరికా ఫెడ్ బ్రేక్ ఇచ్చింది. విరామ ప్రకటన చేసినప్పటికీ కొన్ని హైక్స్ ఉండొచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. అంతర్జాతీయ…
