
Business
Gold price : ఒక్క రోజే భారీ పతనం.. వెండి రూ.లక్ష, బంగారం రూ.20 వేలు పడిపోయాయి.. పెట్టుబడిదారుల్లో ఆందోళన
Gold price : అంతర్జాతీయ మార్కెట్లో ఒక్కసారిగా చోటుచేసుకున్న భారీ పరిణామాలతో బంగారం, వెండి ధరలు తీవ్రంగా పతనమయ్యాయి. సాధారణంగా సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి, వెండి ఈ స్థాయిలో పడిపోవడం గ్లోబల్ మార్కెట్‌ను షాక్‌కు గురిచేసింది. ప్రత్యేకంగా…
శనివారం, 31 జనవరి 2026