
Trending/Viral
Brazil Viral Video: పూల్లో మునిగిపోతున్న చిన్నారి.. నీటిలోకి దూకి అండగా నిలిచిన కుక్కపిల్ల
Brazil Viral Video: కేక్ ముక్క తీసుకొచ్చేందుకు తల్లి ఇంట్లోకి వెళ్లారు. ఆ కొద్దిసేపట్లోనే రెండేళ్ల మైతే స్విమ్మింగ్ పూల్ మెట్లు దిగి నీటిలోకి వెళ్లింది. పైకి రాలేక గిలగిలా కొట్టుకుంటున్న చిన్నారి వైపు మూడు నెలల గోల్డెన్ రిట్రీవర్…
బుధవారం, 25 నవంబర్ 2026