Trending/Viral
Boeing 737: బోయింగ్ 737లో ఒక్కసారిగా కుదుపులు.. ఊడిన టైరు, తెరుచుకున్న లగేజీ బిన్లు.. ఇరాన్లో హైటెన్షన్
Boeing 737: బోయింగ్ 737 విమానం ప్రయాణికులకు ఒక్కసారిగా భయానక అనుభవాన్ని మిగిల్చింది. ఇరాన్‌లోని మషద్ నుంచి కెర్మాన్‌షాకు బయలుదేరిన సెపెహ్రాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే…