
I Bomma : ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు – టాలీవుడ్‌ను కుదిపిన పైరసీ మాఫియా భేదాలు
I Bomma : ఆన్‌లైన్‌లో సినిమాలపై భారీ నష్టం కలిగిస్తున్న పైరసీ నెట్‌వర్క్‌లలో ఐబొమ్మ (iBomma) పేరు ముందుంటుంది. తెలుగు సినిమా పరిశ్రమకు కోట్ల రూపాయల నష్టం కలిగించిన ఈ వెబ్‌సైట్‌ను నడిపిస్తున్న కీలక వ్యక్తి ఇమ్మడి రవిను…


