
Andhra Pradesh
Anti Naxal Meeting: అభివృద్ధిమంత్రంతో వామపక్ష తీవ్రవాదం తగ్గుదల.. జాతీయ సమావేశంలో సీఎం జగన్
Anti Naxal Meeting: అభివృద్ధి ఫలాలు గిరిజనులకు, అట్టడుగు వర్గాలకు చేరవేయడం ద్వారా వామపక్ష తీవ్రవాదం గణనీయంగా తగ్గిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో వామపక్ష తీవ్రవాద…
శనివారం, 7 అక్టోబర్ 2023