
International
Parastoo Ahmadi: హిజాబ్ లేకుండా యూట్యూబ్లో గానం.. ఇరాన్ గాయని పరస్తూ అహ్మదికి 74 కొరడా దెబ్బలు
Parastoo Ahmadi: ఇరాన్ గాయని పరస్తూ అహ్మది (29), ఆమె సంగీత ప్రదర్శన బృందంలోని మరో నలుగురికి విధించిన 74 కొరడా దెబ్బల శిక్షను అధికారులు అమలు చేశారు. నవంబర్ 23న కోమ్ నగరంలోని ప్రాసిక్యూటర్ కార్యాలయానికి చెందిన…
బుధవారం, 25 నవంబర్ 2026